Header Banner

కృష్ణా, గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వాలి.. చంద్రబాబు అధికారులకు కీల‌క ఆదేశం!

  Fri Jun 06, 2025 22:15        Politics

కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీరివ్వాలని, తుపాన్ల ముప్పు తప్పేలా పంటకాలం ముందుకు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. శాస్త్రీయంగా వాటర్ ఆడిటింగ్, వాటర్ మేనేజ్మెంట్ జరగాలని సూచించారు. 365 రోజులూ పంటలతో పచ్చగా ఉండాలన్నారు. బుడమేరులో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. పిజియో మీటర్లు, సెన్సర్ల కొనగోలుకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

 

ఇది కూడా చదవండి: తిరుమలలో విపరీతమైన రద్దీ.. అదనపు కౌంటర్ల ఏర్పాటు! శ్రీవారిమెట్టు నడక భక్తులకు..

 

తుపాన్ల బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారని, నీటి లభ్యతపై బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని చెప్పారు. భూగర్భజలాలు పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు. పోలవరం-బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతులపై దృష్టి పెడుతున్నామని, భూసేకరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు బడ్జెట్ లోటు లేకుండా చూస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Conductsreview #IrrigationProject #Krishna #Godavari